JIO నుంచి కొత్తగా వచ్చిన Rs. 153 ప్లాన్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటీ…???
By
Team Digit |
Updated on 24-Jul-2017
రిలయన్స్ జియో తన 4G VoLTE ఫీచర్ ఫోన్ తో పాటుగా ఒక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర Rs. 153 గా ఇచ్చారు. ఇది JIO ఫోన్ కోసం మాత్రమే ఇచ్చారు .
ఈ Rs. 153 ప్లాన్ గురించి మాట్లాడితే దీని కింద ఒక నెలకి 4G డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ కంపెనీ యొక్క Rs. 309 కంటే కూడా బెటర్ గా అనిపిస్తుంది . JIO ఫోన్ తో పాటుగా వాయిస్ కాల్స్ కూడా ఫ్రీ . దీనితో పాటుగా SMS లు కూడా ఫ్రీ .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile