రిలయన్స్ JIO 4G VoLTE ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది , ధర Rs. 0

రిలయన్స్ JIO  4G VoLTE  ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది ,  ధర  Rs. 0

 ఆశాజనకంగా ఈరోజు రిలయన్స్ JIO  తన 4G VoLTE ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టింది . దీని ధర  తెలుసా  Rs. 0  మాత్రమే  .  కానీ దీనికోసం మీరు  3  ఏళ్ళకి  Rs. 1500  పే చేయాలి .  ఈడబ్బు  మీకు  3  ఏళ్ల  తరువాత తిరిగి ఇవ్వబడుతుంది . 

 దీనితో పాటుగా యూజర్స్ కి  ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి   దీనికి ద్వారా యూజర్  4G  ఇంటర్నెట్ యూస్  చేసుకోవచ్చు .   ఈ ఫోన్  15  ఆగష్టు నుంచి   ప్రీ టెస్టింగ్ కోసం  బీటా వెర్షన్ తో అందుబాటులో ఉంటుంది .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo