jio ఇప్పుడు తన jiofi డేటా కార్ద్ పై చాలా పెద్ద ఆఫర్ ను ఇస్తుంది

jio ఇప్పుడు తన jiofi డేటా కార్ద్ పై  చాలా పెద్ద ఆఫర్ ను ఇస్తుంది

jio ఇప్పుడు తన jiofi డేటా కార్ద్ పై  చాలా పెద్ద ఆఫర్ ను ఇస్తుంది . ఈ jiofi ధర  Rs. 2499 కానీ jio దీనిపై  20% డిస్కౌంట్ ఇస్తుంది. డిస్కౌంట్ తరువాత jiofi   డివైస్ కేవలం  Rs. 1999 లో మీదవుతుంది. 

దీనితో పాటుగా jio  ఈ డేటా కార్డ్ తో పాటుగా అన్లిమిటెడ్  వాయిస్ అండ్  Rs. 1999 ధర గల డేటా ఫ్రీ గా ఇస్తుంది . దీని కింద  4G డేటా లభ్యం . దీని ద్వారా వీడియో అండ్  HD వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు .దీని ద్వారా 10 డివైసెస్ కనెక్ట్ చేయవచ్చు.

Digit.in
Logo
Digit.in
Logo