మార్చ్ 31 తరువాత jio సిమ్ పడేయకండి

Updated on 31-Mar-2017
HIGHLIGHTS

కాల్స్ ఎలాగో ఉచితం గానే ఉంటాయి

మార్చ్  31 తరువాత  jio  సిమ్  పడేయకండి 

ఈరోజు  తో jio  ప్రైమ్  మెంబర్షిప్  ముగుస్తుండటం  తో  చాలా మంది  ఈ సిం  పడేసే  యోచనలో వున్నారు . ఎందుకంటే  మార్చ్  31 తరువాత కాల్స్  తప్ప ఏది ఫ్రీ  గా లభించదు    . ఇంటర్నెట్  కావాలంటే  డబ్బు తప్పక  చెల్లించవలిసి ఉంటుంది .  అయితే మనలో  చాలామంది  కాల్స్  ఎలాగో  ఉచితం  గానే ఉంటాయి  ఇంటర్నెట్  ఏముంది అనుకుంటే  మీరు పప్పు  లో కాలిసినట్టే . రీఛార్జ్  చేసుకోకపోతే  ఆ కాల్స్  కూడా రావు . అంటే మీరు jio   ప్రైమ్ తప్పక  తీసుకోవాలి. ఇక మీరు jio  సభ్యత్వం పొందాలనుకుంటే మై  jio  యాప్  లోకి వెళ్లి jio  ప్రైమ్ మీద క్లిక్  చేయాలి ఈవిధముగా సబ్ స్క్రైబ్  చేసుకోవాలి లేకపోతే  ఒకవేళ  మీరు jio  మనీ  యాప్  ద్వారగా  రీఛార్జ్ చేసుకుంటే  ప్రతి  రీఛార్జ్  మీద 50 రూపీస్  కాష్  బ్యాక్  లభిస్తుంది. ఒకవేళ మీరు మొబి  క్విక్  తో కనుక  చేసినట్లైయితే  20% డిస్కౌంట్ మీ సొంతం 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :