Jio కొత్త ప్లాన్ తో వచ్చింది , దీని ధర Rs. 9999

Jio   కొత్త ప్లాన్ తో  వచ్చింది ,  దీని ధర Rs. 9999

Jio  ఒక కొత్త ప్లాన్ తో  వచ్చింది ,  దీని ధర Rs. 9999  మరియు దీని యొక్క వాలిడిటీ  420 రోజులు  

ఈ ప్లాన్ రీఛార్జ్  చేస్తే   యూజర్స్  కి అన్లిమిటెడ్  లోకల్ మరియు  STD  కాలింగ్  మరియు రోమింగ్  లభిస్తుంది. ఈ ఆఫర్  ని మొదటిసారి  రీఛార్జ్  చేస్తే 810GB 4G  డేటా లభిస్తుంది .దీనికింద  రోజు  4GB 4G  డేటా లభిస్తుంది . 4GB  డేటా తో పాటుగా  128Kbps  స్పీడ్ లభిస్తుంది . కానీ అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. 

ఇవే కాక  ఈ ఆఫర్ లో లోకల్  అండ్  STD  కాల్స్ అన్లిమిటెడ్  SMS  సౌకర్యం లభిస్తుంది.  మరియు రోమింగ్  తో పాటుగా   అన్లిమిటెడ్ sms  లు చేసుకోవచ్చు
రెండవ రీఛార్జ్ చేసుకుంటే  360  రోజుల వాలిడిటీ  లభిస్తుంది .  మరియు  దీనికింద  750GB  డేటా లభిస్తుంది. కాల్స్ అన్లిమిటెడ్  SMS  సౌకర్యం లభిస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo