ప్రస్తుతం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఉచితంగా 10GB డేటాను అందిస్తోంది. అయితే, కంపెనీ ఈ డేటాను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే అందిస్తోంది. కంపెనీ ఈ డేటాను ఉచిత యాడ్-ఆన్ ప్యాక్ గా అందిస్తోంది.
ఈ అదనపు 10GB డేటాని కొందరు వినియోగదారులు పొందారు , మరియు కొందరు దీనిని పొందలేదు. టెలికాం టాక్ ప్రకారం, ఈ ఆఫర్ మార్చి 27 న ముగుస్తుంది. ఈ డేటా అందరికి అందుబాటులో లేదు కాబట్టి దీనికి కస్టమర్ కేర్ ని కాల్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. అదనంగా, కొందరు వినియోగదారులు వారి జియో నెంబర్ నుంచి 1299 పై కాల్ చేయడం ద్వారా ఈ డేటాను పొందారు . అయితే, ఇది మాకు జరగలేదు.
మరో విషయం ఏమిటంటే, దాని రోజువారీ డేటా పరిమితి పూర్తి అయినప్పుడు మాత్రమే 10GB డేటాను ఉపయోగించగలుగుతారు .