jio మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది .

Updated on 12-Jul-2017

jio  మార్కెట్ లో   ఒక కొత్త ప్లాన్  ను ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 349 మరియు దీని కింద  56  రోజుల వాలిడిటీ లభిస్తుంది .  మరియు దీని కింద 10+10GB 4G  డేటా ఇవ్వబడుతుంది .  ఈ ప్లాన్ లో ఎటువంటి డేటా లిమిట్ లేదు . 

 ఈ ప్లాన్ లో లోకల్ అండ్  STD  కాల్స్ ఫ్రీ అండ్ jio  యాప్   సభ్యత్వం కూడా ఫ్రీ .  అయితే ఇంకొక ప్లాన్ కూడా విడుదల చేసింది . 

 JIO  ప్రైమ్ యూజర్స్  కి 399 రూపీస్  ప్లాన్ ను  అందుబాటులోకి తీసుకువస్తుంది . కొత్త గా విడుదల అయిన  399 రూపీస్  ప్లాన్  లో 84 డేస్ వాలిడిటీ టైం లో డైలీ 1GB డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అండ్ 100 వరకు SMS లు పొందటమే కాక  డైలీ వాడే డేటా లిమిటేషన్ తరువాత  తరువాత డేటా స్పీడ్ 126 కేబీపీఎస్‌కు వచ్చేస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :