jio కొత్త డేటా ప్లాన్స్

Updated on 26-Apr-2017
HIGHLIGHTS

ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది.

jio కొత్త  డేటా  ప్లాన్స్ 

Jio ఇంటర్నెట్  సేవలు ఇక ఫ్రీ  కాదని మనందరికీ  తెలుసు .  నాటే దీని అర్ధం  మీరు జియో  సర్వీసెస్  పొందాలనుకుంటే మీకు  చార్జెస్  పే చేయాలి ఇప్పుడు కంపెనీ  ప్రీపెయిడ్  మరియు  పోస్ట్  పైడ్  యూజర్స్  కోసం కొత్త ప్లాన్స్   ప్రవేశపెట్టింది. 

Jio  తన  అధికారిక వెబ్సైట్  లో ఈ విషయం తెలిపింది. . 
 ప్రీపెయిడ్  యూజర్స్  కోసం ప్లాన్స్ 
1. Rs. 96  ధర  కల  ప్లాన్ కింద  7  డేస్  వాలిడిటీ  లభిస్తుంది.  ప్రైమ్  మెంబర్స్  కోసం 
దీనిలో  7GB  డేటా  లభిస్తుంది. .ప్రతిరోజూ  1GBడేటా ,  1GB  అయిపోయిన  తరువాత  28 kbps స్పీడ్ లభిస్తుంది. 

2. Rs. 149  ధర  గల  ప్లాన్ కింద 28  రోజుల  వాలిడిటీ  లభిస్తుంది. దీనిలో  2GB డేటా  28  రోజులకు  లభిస్తుంది. .  నాన్  ప్రైమ్  మెంబెర్స్ కోసం  కేవలం  1GB  డేటా  లభిస్తుంది. 

3. Rs. 309 ధర  గల  ప్లాన్ కింద  84  రోజుల  వాలిడిటీ . ప్రైమ్  మెంబర్స్  కి  Rs. 309  లో  28 రోజులకు  1GB డేటా  లభిస్తుంది 

4. Rs. 509  ధర  గల  ప్లాన్ కింద 84 రోజులకు  ప్రతిరోజూ  2GB డేటా  లభిస్తుంది.  ఫుల్  168GB  డేటా  లభిస్తుంది. .

 jio  పోస్టుపైడ్  ప్లాన్స్ 

1.Rs. 309 ధర  గల  ప్లాన్ కింద  ప్రైమ్  యూజర్స్  కి  90GB డేటా  లభిస్తుంది. .ప్రతీ  రోజు 1GB  డేటా 

2. Rs. 509 ధర  గల  ప్లాన్  లో 180GB డేటా  3 నెలలకు  ఇవ్వబడుతుంది ప్రతిరోజూ  2GB డేటా  

3. Rs. 999 ధర  గల  ప్లాన్  లో  180GB డేటా  లభిస్తుంది.  3  నెలలకు .  దీనిలో లిమిట్ లేదు  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :