Reliance Jio June 30 తరువాత ప్లాన్ ఏంటి ఎంత? రీఛార్జ్ చేయాలి ?

Updated on 22-Jun-2017

 జూన్ 3 తరువాత ఈ ఆఫర్స్  అందుబాటులో  ఉన్నాయని  తెలుసుకోండి JIO  నుంచి ఇప్పటివరకు వచ్చిన వెల్కమ్  ఆఫర్   మరియు హ్యాపీ  న్యూ ఇయర్  ఆఫర్  అని ఇంకా  సమ్మర్  సర్ప్రైజ్  ఆఫర్ అని ఇటువంటివెన్నో  వచ్చి  పోయినా కానీ JIO  ప్రైమ్  ఆఫర్ ఇంకా మిగిలే  వుంది . ఇది 1 ఇయర్ సబ్స్క్రిప్షన్  ప్లాన్ , ఈ ఆఫర్ తో  నీ ఏదయినా  ప్లాన్  ను రీఛార్జ్  చేసుకొనే  వీలు ఉంటుంది. 

 జూన్ తరువాత ప్లాన్స్  ధరలు ఎలా ఉండబోతున్నాయి . 19 రూపీస్ కి 1 డే  అండ్ 49 రూపీస్ కి 3 డేస్  అండ్ 96 రూపీస్ కి 7 డేస్  మరియు 149 రూపీస్ కి 28 డేస్  అండ్ 309 రూపీస్ కి 84 డేస్ సో ఇలా ఉండబోతున్నాయి  ఆఫర్స్ అన్నీ  కూడా .అన్నిటికంటే బెస్ట్ ఆఫర్ 149 రూపీస్ ఆఫర్ 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :