JIO మరలా తన కొత్త ఆఫర్స్ తో మనముందుకు వచ్చేసింది .

JIO  మరలా తన కొత్త ఆఫర్స్ తో మనముందుకు వచ్చేసింది .

 JIO  మరలా తన కొత్త ఆఫర్స్ తో మనముందుకు వచ్చేసింది . 

జులై 15 తో ధనా ధన్ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది .  అందుకే JIO  తన ప్లాన్స్  రివైజ్ చేసింది .  JIO  ప్రైమ్ యూజర్స్  కి 399 రూపీస్  ప్లాన్ ను  అందుబాటులోకి తీసుకువస్తుంది . కొత్త గా విడుదల అయిన  399 రూపీస్  ప్లాన్  లో 84 డేస్ వాలిడిటీ టైం లో డైలీ 1GB డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అండ్ 100 వరకు SMS లు పొందటమే కాక  డైలీ వాడే డేటా లిమిటేషన్ తరువాత  తరువాత డేటా స్పీడ్ 126 కేబీపీఎస్‌కు వచ్చేస్తుంది . 

ఇక ఇంతకు ముందరే అందుబాటులో గల రూ.309 అండ్  రూ.509 ప్లాన్‌ లో వున్నవారికి  ఇప్పటివరకు   28 డేస్ వాలిడిటీ లభించేది అయితే ఇప్పుడు ఈ వాలిడిటీ ని  56  డేస్ కి ఎక్స్టెండ్ చేసింది . 

ఇక ప్రీమియం ప్లాన్  రూ.999 ప్లాన్‌లో  60GB కి బదులు ఇప్పుడు 90GBడేటా  వరకు పొందొచ్చు .  దీని వాలిడిటీ ఇంతకూ ముందర 60 డేస్ ఇప్పుడు  90 డేస్  . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo