jio తన కస్టమర్స్ కోసం కొత్త ప్యాక్ తో ఒక ఇంటర్నెట్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

Updated on 20-Jun-2017

 jio   తన కస్టమర్స్  కోసం కొత్త  ప్యాక్ తో ఒక ఇంటర్నెట్ ప్లాన్  ను ప్రవేశపెట్టింది. , వోడాఫోన్ ఈ ప్లాన్ లో  యూజర్స్  కి కేవలం 29 రూపీస్ కి రీఛార్జ్  లో అన్లిమిటెడ్ 4G డేటా ఇవ్వబడుతుంది. . యూజర్స్  కి  ఈ ప్లాన్  ని రాత్రి  1 గంట  నుంచి 6 గంటల  వరకు యూస్  చేసుకోవచ్చు . jio   ఈ ఆఫర్ కేవలం ప్రీ పైడ్ యూజర్స్  కోసం మాత్రమే .  ఇదే కాకుండా ఇంకొక   ఆఫర్ ను కూడా  ఇస్తుంది. ఈ ఆఫర్ లో యూజర్స్  1 గంటలో అన్లిమిటెడ్ 4G డేటా యూస్  చేసుకోవచ్చు. అదికూడా  జస్ట్ 6 రూపీస్  లో .  ఈ 6 రూపీస్  ప్లాన్ ని యూజర్  రోజులో 5 సార్లు  కొనొచ్చు . ఈ ప్లాన్ ను యూజర్స్ కేవలం  రాత్రి 1 గంట నుంచి పొద్దున్న 6 గంటల వరకు యూస్  చేసుకోవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :