jio మార్కెట్ లో తన సరి కొత్త ఒక ప్లాను

Updated on 06-Jun-2017

jio  ఈరోజు  మార్కెట్ లో   తన సరి కొత్త   గా ఒక ప్లాను ప్రవేశ పెడుతుందని సమాచారం .  చాలా  తక్కువ కాస్ట్ కే వాయిస్  కాలింగ్ మరియు డేటా  ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్  ప్రీపెయిడ్ యూజర్స్  కోసం అందుబాటులో కలదు ఈ ప్యాక్ స్టార్టింగ్  ధర  Rs. 7  ఉంటుంది .

Rs 7  ధరలో   కంపెనీ  నెట్వర్క్  పై   అన్లిమిటెడ్ లోకల్  కాల్స్   సౌకర్యం  ఒక రోజు రాత్రికి  లభ్యమవుతుంది , అంటే రాత్రి  12  గంటల నుంచి పొద్దున్న  6  గంటల  వరకు  Rs. 8  ధర  గల ప్యాక్  లో  500MB 4G డేటా  లభ్యమవుతుంది .  Rs. 6  ధర గల ప్యాక్  కింద  అన్లిమిటెడ్  లోకల్ మరియు   std  కాల్స్ సౌకర్యం  లభిస్తుంది.   ఈ రెండు ప్లాన్స్ యొక్క వాలిడిటీ 1 రోజు  మాత్రమే  అని సమాచారం .  అయితే దీని గురించి JIO  నుంచి ఇంకా  అధికారిక  ప్రకటన  రాలేదు 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :