గత ఏడాది సెప్టెంబర్ తన హావా ను మొదలుపెట్టిన జియో ఇప్పటికీ కొనసాగుతూనే వుంది తన ఫ్రీ సర్వీసెస్ కి ట్రాయ్ కళ్లెం వేసినా ఇంకా సరికొత్త ప్లాన్లు విడుదలచేస్తూనేవుంది. ఈ లోపు జియో ఫ్రీ కాదని తెలుసుకున్న వినియోగదారులు తమ పాత డేటా కంపెనీలకే మళ్లుతుండటం గమనార్హం . విషయం గమనించిన జియో తన పంథాను మార్చుకోనుందట. అది ఎలా అంటే ఇంతకు ముందర వెల్కమ్ ఆఫర్ అని ఆ తరువాత హ్యాపీ న్యూ ఆఫర్ అని ఫ్రీ ఆఫర్స్ కొనసాగించినట్టే ఇప్పుడు జూన్ లో మరలా సరికొత్త టారిఫ్ ప్లాన్స్ ను ఉచితంగా లేదా అతితక్కువ ధరకే విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇవి మరింత క్రేజ్ సంపాదించుకోనున్నాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ ఆఫర్స్ పేరు కూడా చాలా వెరయిటీ గా వుంటుందట చూద్దాం మరి అది ఏ ప్లానో .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile