ఒకవేళ మీరు ఇలా చేయకపోతే మీ jio సిమ్ నిలిపివేయబడొచ్చు

Updated on 15-Apr-2017
HIGHLIGHTS

ఆలా కాకుండా మీరు ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు ఒక పని చేయవలిసివుంటుంది

ఒకవేళ  మీరు  ఇలా  చేయకపోతే

 మీ jio  సిమ్   నిలిపివేయబడొచ్చు , ఆలా  కాకుండా  మీరు  ఇంకా   కంటిన్యూ అవ్వాలనుకుంటే  మీరు  ఒక  పని  చేయవలిసివుంటుంది.ఈ విషయం గురించి  jio  వెబ్సైట్  లో చెప్పబడింది,జియో యొక్క వెబ్ సైట్ లో ప్రశ్నలు  సమాధానం సంబంధించిన  ఒక కాలమ్ లో   ఈ సమాచారం  ఇవ్వబడింది . కంపెనీ  యొక్క సపోర్ట్  బాక్స్  లో ఈ ప్రశ్న  జవాబు  ఇవ్వబడింది.jio  ద్వారా  చెప్పబడుతున్నదేమిటంటే ఒకవేళ  మీరు  15ఏప్రిల్  కంటే  ముందు  ఎటువంటి  ఆఫర్    తీసుకోకపోతే  16 ఏప్రిల్  నుంచి మీ  
సర్వీసెస్  నిలివేయవచ్చు.

దీనిలో  వున్న ప్రశ్న  ఏమిటంటే , “ఒకవేళ  నేను 15 ఏప్రిల్  కంటే  ముందే  ఎటువంటి  జియో ప్లాన్  ను  రీఛార్జ్  చేసుకోకపోతే  ఏమి  జరుగుతుంది?

దీనికి  బదులుగా  ఇవ్వబడిన  జవాబు  ను చూస్తే " ఒకవేళ  మీరు  రీఛార్జ్  చేసుకోకపోతే  మీ  సర్వీసెస్  ఆగిపోవచ్చు

ఈ విధముగా  వెబ్సైట్  లో  ఇవ్వబడింది.

.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :