jio ఇప్పుడు ఫ్రీ 4 జి డేటా ఫ్రీ గా ఇస్తుంది

Updated on 22-Jun-2017
HIGHLIGHTS

అదికూడా 2018 మార్చ్ వరకు

 jio  ఇప్పుడు ఫ్రీ  4 జి డేటా ఫ్రీ  గా ఇస్తుంది. అదికూడా 2018 మార్చ్ వరకు అదికూడా 6 జీబీ  అండ్ 12 జీబీ  డేటా దీనికోసం మీరు రిలయన్స్  జియో  కొత్త lyf  ఫోన్ కొనాలిసి వుంది . ఈ ఫోన్స్ ద్వారాగా  మీకు 20% ఎక్స్ట్రా  డేటా  లభిస్తుంది .  మరియు ఈ ఆఫర్ కొన్ని  lyf  మొబైల్స్  కి మాత్రమే  పరిమితం .  ఈ ఫోన్ తీసుకున్నాక 30ప్ రూపీస్ కానీ 509 రూపీస్ ప్లాన్  కానీ తీసుకోవాల్సి  వుంది . 309 ప్లాన్  తీసుకుంటే 6జీబీ  4జి  డేటా లభిస్తుంది .  మరియు 509 ప్లాన్  తీసుకుంటే  12జీబీ  4జి  డేటా లభిస్తుంది 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :