jio సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ క్లోజ్ చేయలేదు ,

jio  సమ్మర్  సర్  ప్రైజ్  ఆఫర్  క్లోజ్  చేయలేదు ,
HIGHLIGHTS

జియో ఇప్పటికీ దాని వినియోగదారులకు ఈ ఆఫర్ అందిస్తుంది

jio  సమ్మర్  సర్  ప్రైజ్  ఆఫర్  క్లోజ్  చేయలేదు , 

జియో ఇప్పటికీ దాని వినియోగదారులకు ఈ ఆఫర్ అందిస్తుంది

 సమ్మర్  సర్ప్రైజ్  నిలిపివేయవలిసిందిగా ట్రాయ్  ఇచ్చిన  ఆదేశాలమేరకు రిలయన్స్  jio  మరియు  jio  యూజర్స్  అత్యంత  నిరాశకు గురైయ్యారు  అయితే, జియో ఇప్పుడు ఈ  ప్లాన్  ను  స్టాప్ చేయలేదు జియో ఇప్పటికీ దాని వినియోగదారులకు ఈ ఆఫర్ అందిస్తుంది. 

జియో యొక్క వెబ్సైట్  www.jio.com నందు ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది  . ఆ నోటిఫికేషన్లో  రాబోయే  కొన్ని  రోజుల్లో  jio 
 సమ్మర్  సర్ప్రైజ్  ఆఫర్  క్లోజ్  చేయబడుతుంది  అని మెన్షన్  చేసి  వుంది అంటే  ఖచ్చిత  మైన  క్లోజ్  డేట్  అనేది  చెప్పలేదు. సో  యూజర్స్  వీలైనంత  త్వరగా  రీఛార్జ్  చేసుకుంటే  మంచిదని  చెబుతున్నారు.  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo