JIO త్వరలో లాప్టాప్ ప్రవేశపెట్టనుంది.

Updated on 07-Apr-2017
HIGHLIGHTS

jio నుంచి 4G లాప్టాప్

JIO త్వరలో లాప్టాప్ ప్రవేశపెట్టనుంది.

గత ఏడాది సెప్టెంబర్  లో  వచ్చిన jio  ఇప్పటివరకు దాదాపు 10 నెలలు  తన 4జి  సేవలను ఉచితముగా అందించినది , ఇవే కాకుండా jio  ఇంకా ఎన్నో సేవలు ప్రవేశపెట్టింది,jio  టీవీ  , అని, మరియు త్వరలో DTH సర్వీసెస్ కూడా మనముందుకు రాబోతున్నాయి.  తాజాగా  సెటప్  బాక్స్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి, అయితే ఇప్పుడు కొత్తగా  రిలయన్స్ JIO  నుంచి లాప్టాప్  వస్తుంది.

రిలయన్స్ JIO  మార్కెట్ లో  LYF బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కూడా  ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్స్ ధర చాలా తక్కువ మరియు 4G VoLTE కలదు . దీని తో పాటుగా వైఫై  రూటర్  ని కూడా ప్రవేశ పెట్టింది. మరియు 
గత కొంతకాలం  నుంచి JIO DTH  సర్వీసెస్  గురించి కూడా అనేక లీక్స్ వచ్చాయి.
 తాజాగా  వచ్చిన  కొన్ని  పుకార్ల  ప్రకారం  రిలయన్స్  

అతి త్వరలో   మార్కెట్ లో బ్రాండెడ్  లాప్టాప్  ను ప్రవేశపెడుతుంది. ఈ లాప్టాప్  లో ఒక స్లిమ్  స్లాట్ వస్తుంది. దీనిలో మీరు  JIO  సిం  పెట్టుకోవచ్చు , మరోయు ఆశాజనకంగా Jio 4G లాప్టాప్  నిర్మాణ  బాధ్యత Foxconn  తీసుకుంది. 

గత  ఏడాది  డిసెంబర్  లో షియోమీ  Mi నోట్  బుక్ ఎయిర్  లాప్టాప్  ని ప్రవేశ పెట్టింది. . Jio  యొక్క  4G లాప్టాప్  లో ఒక  4G సిం  కార్డ్  స్లాట్  ఉంటుంది. 
ఈ లాప్టాప్  లో ఎడమ  వైపు ఒక  4G సిం  కార్డు స్లాట్  ఉంటుంది.  మరియు  విండోస్  10 ఆపరేటింగ్ సిస్టం   ఫై పనిచేయవచ్చు . 
ఒకవేళ  Jio 4G లాప్టాప్  స్పెక్స్ మీద ఒక కన్నేస్తే 

13.3-ఇంచెస్ ఫుల్  హెచ్డీ HD డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ ఉండవచ్చు, డిస్ప్లే పైన  HD  కెమెరా   కూడా  పొందుపరిచారని  చెప్తున్నారు .దీనిలో  ఒక  స్లిమ్  కీ  బోర్డు  కూడా ఉంటుంది. దీని యొక్క బరువు 1.2Kg. దీనిలో 4GB RAM  ఉండవచ్చు 

 

 

 

 

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :