మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌ను జియో యాడ్ చేసింది.

Updated on 14-May-2017
HIGHLIGHTS

మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌ను జియో యాడ్ చేసింది.

 jio  కొత్త గిఫ్ట్  మీ అందరికోసం ..! మరో సంచలనం 

 jio  కొత్త గిఫ్ట్  మీ అందరికోసం ఇస్తుంది. తన మైజియో యాప్‌లో ఈ కొత్త ఆప్షన్‌ను జియో యాడ్ చేసింది.  మీరు  జియో యూజర్  అయితే మైజియో యాప్‌లోకి వెళ్లి My Vouchers ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే రూ.309, రూ.509 టారిఫ్‌లలో రెండు రకాలు వోచర్లు కనిపిస్తాయి

వీటీలో మీకు నచ్చిన వోచర్‌ను కొనుగోలు చేసుకుని తదుపరి రీఛార్జ్ కోసం దాచిపెట్టుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే వోచర్ stored vouchers మెనూలో యాడ్ అవుతుంది.

ఈ రెండిటి లో వీటీలో మీకు నచ్చిన వోచర్‌ను కొని  తరువాత  రీఛార్జ్ కోసం దాచిపెట్టుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే వోచర్ stored vouchers మెనూలో యాడ్ అవుతుంది.

ఒకవేళ  మీరు ఈ వోచర్లను  ఇప్పుడే  కొనుగోలు  చేసి  ఉంచుకుంటే  ప్రస్తుత ప్లాన్‌లో ఉన్న అన్నిబెనిఫిట్స్ కూడా  తరువాతి  చేసుకొనే రీఛార్జ్ కూడా  అప్లికేబుల్ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :