jio మరలా మరో సంచలనం

Updated on 25-Apr-2017
HIGHLIGHTS

రెండు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.

jio  మరలా  మరో సంచలనం 

jio  తన  ప్రైమ్  మరియు  నాన్  ప్రైమ్  మెంబర్స్   కోసం   రెండు కొత్త ప్లాన్స్  ను ప్రవేశపెట్టింది. 
ఒకటి  ప్రైమ్  మెంబెర్స్  కోసం  రెండవది నాన్  ప్రైమ్  మెంబర్స్  కోసం  , అయితే 
jio  తన  ప్రైమ్  మెంబర్స్  కోసం 9,999 రూ  లో  420 రోజుల  కోసం  810 జీబీ  4జి డేటా  ఇస్తుంది.ఈ డేటా ను 14 మాసాల  పాటు వాడుకోవచ్చు  । అలాగే  నాన్  ప్రైమ్  మెంబర్స్  కోసం  ఇదే  ధర  లో  360 రోజుల  కోసం  750 జీబీ 4జి  డేటా  లభిస్తుంది.  కానీ దీనిలో  వాలిడిటీ 12 నెలలు మాత్రమే'

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :