jio యూజర్స్ కి గుడ్ న్యూస్

Updated on 04-Apr-2017
HIGHLIGHTS

అదనపు డేటా రేటు ఫై డిస్కౌంట్ అందించవచ్చని సమాచారం.

jio  యూజర్స్  కి గుడ్  న్యూస్ 

దాదాపు  6 నెలలు  jio  ఉచిత  సర్వీసెస్  ను ఉపయోగించుకుని jio  ఒక్కసారిగా  తన  ఫ్రీ  సర్వీసెస్  ను నిలిపివేస్తున్నట్లుగా  ప్రకటించటం  తో  చాలా మంది నిరాశకు  గురయ్యారు. అందుకే  jio  తన  యూజర్స్  ను కోల్పోతున్నామన్న  భయం  తో ప్రైమ్  ఆఫరును  ప్రవేశపెట్టింది.  ఈ రోజుతో  ఫ్రీ సర్వీసెస్  అన్ని క్లోజ్ అవుతాయి . సో చాల మంది యూజర్స్ సిం యూజ్  చేయకూడదని నిర్ణయానికి వచ్చారు  . కానీ  ఏప్రిల్  1 తరువాత 
jio  తన  రీఛార్జ్  లన్నిటిపై  మరిన్ని  డిస్కౌంట్ ఆఫర్లు  అనౌన్స్  చేసే  ఛాన్సెస్  ఉన్నాయని  సమాచారం . ప్లాన్స్  లో పెద్దగా  మార్పులు  చేయకపోవచ్చు  కానీ అదనపు  డేటా  రేటు  ఫై  డిస్కౌంట్  అందించవచ్చని  సమాచారం. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :