జయహో JIO జియో నుంచి రెండు అమేజింగ్ సాచెట్ పాక్స్ Rs. 24 మరియు Rs. 54…!!!

Updated on 21-Jul-2017

జియో  నుంచి ఈరోజు కొంతసేపటి ముందే 4జి  ఫోన్ లాంచ్ అయిన  సంగతి మీకందరికీ తెలిసిందే అయితే  జియో  నుంచి ఒక 153 రూపీస్ ఆఫర్ కూడా లాంచ్ అయ్యింది అయితే దీని ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ని మనకోసం అందిస్తుంది .  అయితే వీటితో పాటుగా  మరో రెండు సాచెట్ లను కూడా లాంచ్ చేసింది .  వీటి ధరలు Rs. 24  మరియు Rs. 54 ఇక Rs. 24 ప్యాక్ లో మీకు మొత్తం కంప్లీట్ 2 డేస్ అన్లిమిటెడ్ 4G డేటా లభిస్తుంది అండ్ Rs. 54 ప్యాక్ లో మీకు కంప్లీట్ 1 వీక్ 4జి  డేటా లభిస్తుందని సమాచారం . 
JIo Phone వినియోగదారులు మాత్రమే పరిమిత కాలం సమయం కోసం అదనపు డేటా లేదా డేటా అవసరం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :