JIO ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు ఇలా చేయండి.

Updated on 23-Mar-2017
HIGHLIGHTS

జియో మనీ అప్లికేషన్ ద్వారా చేయవచ్చు .

JIO   ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు ఇలా  చేయండి. 
జియో మనీ అప్లికేషన్ ద్వారా చేయవచ్చు . 

JIO ఫ్రీ  సర్వీసెస్  ముగుస్తున్న  క్రమంలో  తమ  యూజర్స్  కోల్పోతామన్న  భయం  JIO  కి కొంతవరకు  వుంది. అందుకే తమ యూజర్స్  ని మరల  వెనక్కి  లాగేటందుకు  కొత్త  కొత్త  ఆఫర్స్ ను  ప్రవేశపెడుతున్నారు. ఈ  క్రమంలోనే  ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను జియో అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 
ఈ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ ఈ మార్చి 31, 2017 వరకు అందుబాటులో కలదు. ఈ  మార్చ్  31 2017 లోపల ప్రైమ్  మెంబర్షిప్  తీసుకున్న  యూజర్స్ 2018 మార్చ్  31 వరకు  JIO  సర్వీసెస్  వినియోగించుకోవచ్చు. 

వన్స్  ఈ  ప్రైమ్  మెంబర్షిప్  తీసుకున్న  తరువాత ,  నెలకు రూ.303 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా ఇప్పుడు  పొందుతున్నట్లుగానే  రోజుకు 1జీబి డేటాతో పాటు జియో మీడియో సర్వీసెస్ ఇంకా కాల్స్ కూడా పొందవచ్చు .

jio  ఒక సరికొత్త  డిస్కౌంట్  ఆఫర్  ను  విడుదల  చేసింది. అది  jio  ప్రైమ్ ఆఫర్  కాస్ట్  99 రూ  కదా  దానిని  సగానికి తగ్గించింది . jio  అందించినటువంటి ఈ డిస్కౌంట్  ఆఫర్ ఎలా  ఆక్టివేట్  చేసుకోవాలో  ఇప్పడు  చూద్దాం

ముందుగా  గూగుల్  ప్లే  స్టోర్  లోకి  వెళ్లి  jio మనీ  యాప్ ను  డౌన్లోడ్  చేయాలి  ఆతరువాత ఓపెన్  చేసిన  తరువాత రిజిస్ట్రేషన్  అడుగుతుంది .  రిజిస్టర్  అయిన తరువాత మీ  మొబైల్  no ఎంటర్  చేయాలి. ఆ తరువాత దానియొక్క  ఆఫర్స్  అన్ని  కూడా  మొదట్లోనే  కనిపిస్తాయి.50 రూపీస్ క్యాష్  బ్యాక్  ఆన్ every jio పేమెంట్  అని  కనిపిస్తుంది. 50 రూపీస్  అనేవి ప్రతిసారి  jio  నుంచి  మనం  ఎప్పుడైతే  jio  పేమెంట్  చేసుకుంటామో e  వాలెట్  ద్వారాగా ప్రతిసారి  50 రూపీస్   కాష్  బ్యాక్  వస్తుంది . ఇప్పుడు50 రూపీస్ క్యాష్  బ్యాక్  ఆన్ every jio పేమెంట్  ని  క్లిక్  చేసిన  వెంటనే no  ఎంటర్  చేసి ప్రొసీడ్ మీద క్లిక్  చేయాలి. ఏమయితే ఆఫర్స్  ఉన్నాయో jio  మనీ  వాలెట్  లో  అన్నీ  మనకి  కనిపిస్తాయి. ప్రతి ప్లాన్  క్రింద  50 రూ  క్యాష్  బ్యాక్  లభిస్తుంది.jio  ప్రైమ్  ఆఫర్  ను ఆక్టివేట్  చేసుకుంటే  మాములుగా  బయట  రీఛార్జి  చేస్తే 100(99) రూ  అవుతుంది. అలాకాకుండా  ఇక్కడ  రీఛార్జి  చేసుకుంటే  కేవలం  50 రూ  కి లభిస్తుంది.తద్వారా  jio  ప్రైమ్  ఆఫర్ను  ఆక్టివేట్  చేసుకోవచ్చు. అన్ని ప్లాన్స్  కి కూడా  50 రూ  క్యాష్  బ్యాక్  ఇవ్వటం  జరుగుతుంది .ఈ  క్యాష్  బ్యాక్  అనేది  జియో మనీ  వాలెట్  లోకి  వస్తుంది. తద్వారా  మీరు మరొకసారి  రీఛార్జి  చేసుకోవచ్చు.  లేకుంటే ఏదయినా  షాపింగ్  కోసం  యూజ్  చేయవచ్చు.జియో  ప్రైమ్  ఆఫర్  కాకుండా  మిగతా  ప్లాన్స్  కి కూడా  50 రూ  క్యాష్  బ్యాక్  లభిస్తుంది. ఈవిధముగా  jio  వాలెట్  మనీ యాప్  ద్వారాగా  రీఛార్జి  చేసినట్లయితేప్రతిసారి  కూడా 50 రూపీస్  సేవ్  అవుతాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :