జియో క్రొత్త ధమాఖా , కేవలం నిమిషానికి రూ .3 తో విదేశాల్లో కాల్ ..

Updated on 18-Apr-2017
HIGHLIGHTS

jio ఇంటర్నేషనల్ కాలింగ్ ఆఫర్ ప్రవేశపెట్టింది.

జియో క్రొత్త ధమాఖా , కేవలం నిమిషానికి రూ .3  తో   విదేశాల్లో కాల్ ..

రిలయన్స్  జియో  తమ  కస్టమర్స్  కోసం  మరో ఆకర్షితమైన  ప్లాన్  ను ప్రవేవపెట్టింది. సమ్మర్ సర్ప్రైజ్  ఆఫర్  మరియు ధనా  ధన్  ఆఫర్  తరువాత  jio ఇంటర్నేషనల్  కాలింగ్  ఆఫర్  ప్రవేశపెట్టింది. 

ఒకవేళ  మీరు   అమెరికా  లేదా  బ్రిటన్  లో మీ బందువులకు   కాల్  చేయాలనుకుంటే  కనుక  ప్రతి  మినిట్  కి'
 కేవలం  3 రూ  మాత్రమే  చెల్లించవలిసి ఉంటుంది. ఇవే  కాకుండా కంపెనీ  ఫ్రాన్స్  జపాన్ అర్జెంటీనా  , డెన్మార్క్  వంటి  దేశాలకు  కాలింగ్  చేసుకొనుటకు  చార్జెస్  తగ్గించింది. 

jio  యొక్క  వెబ్సైట్  అనుసారం ఇంటర్నేషనల్  కాలింగ్  చేసుకొనే  కస్టమర్స్   ఇప్పుడు  అతి  తక్కువ  చార్జెస్  తో కాల్ చేసుకోవచ్చు. దీని కోసం  మీరు రేటు కట్టర్ ప్రణాళిక ఆక్టివేట్  చేసుకోవాలిసి  ఉంటుంది. జియో  ఈ ప్యాక్  ఆక్టివేట్  చేసుకోవాలనుకునే వినియోగదారులు రూ 501 రీఛార్జ్  చేయుట అవసరం ..

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :