రిలయన్స్ Jio లో లైఫ్ టైం పాటు కాల్స్ కు ప్రత్యెక charges లేకుండా free గా ఉండనున్నాయి అనే సంగతి తెలిసినదే. అయితే ఇలా ఇవటం టెలికాం రెగులేషన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం విరుద్దం అని ఎయిర్టెల్, vodafone మరియు ఇతర నెట్ వర్క్స్ TRAI లో కంప్లైంట్ చేయటం జరిగింది.
అయితే దీనికి స్పందిస్తూ రిలయన్స్ కు అనుకూలంగా TRAI సమాధానం చెప్పింది. Jio LIFE Time ఫ్రీ కాలింగ్ లేదా tarrif plans (ప్రమోషనల్ welcome ఆఫర్ కాదు) అనేవి టెలికాం రెగులేషన్స్ కు వ్యతిరేకంగా లేవని స్పష్టం చేసింది.
సో Jio lifetime ఫ్రీ కాలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లే. మరో వైపు Jio 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్ స్పీడ్స్ మరియు ping చాలా స్లో గా ఉన్నట్లు పలు చోట్ల కస్టమర్స్ తెలుపుతున్నారు.
అలాగే కాల్స్ కూడా ఎయిర్టెల్, vodafone etc మేజర్ నెట్ వర్క్స్ కు కనెక్ట్ కావటం లేదు ఇప్పటికీ. ఎదో అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా కాల్స్ కనెక్ట్ అవుతున్నాయి. జనవరి 1 2017 నాటికి ఇవి సరి అవుతాయని అంచనా.