జియో ప్రైమ్ మెంబెర్స్ కి లాస్ట్ ఛాన్స్

Updated on 06-May-2017
HIGHLIGHTS

v

జియో  ప్రైమ్  మెంబెర్స్  కి లాస్ట్ ఛాన్స్ 

రిలయన్స్ జియో  తన  ప్రైమ్  మరియు నాన్  ప్రైమ్  కస్టమర్స్  కోసం ఇంకొక ఛాన్స్  ఇచ్చింది. ఎవరైతే  ఏప్రిల్ 10 వరకు ఫ్రీ  సర్వీసెస్  పొంది ఆ ఆతరువాత  ప్రైమ్  తీసుకున్నారో అంటే 99 కట్టి  ఆతరువాత  ఏ  రీఛార్జ్  చేసుకోలేదో వారికి జియో చివరి  ఛాన్స్  ఇస్తుంది. ఈ ఆఫర్  పేరు గ్రేస్  ప్లాన్ . ఏ  ప్లాన్  తీసుకొని  కస్టమర్స్  జియో  గ్రేస్  ప్లాన్  లోకి  వస్తారు. 

ఈ ప్లాన్ లో 309 మరియు 349 మరియు 549 లో ఏదోకటి  తీసుకుంటే  కనుక  ఆ తరువాత 84 రోజుల  వాలిడిటీ  ఆయా ప్లాన్స్ ప్రకారం  సర్వీసుల  బెనిఫిట్స్  పొందవచ్చు. 

ఏ  ప్లాన్స్ రీఛార్జ్  చేసుకోకపోతే జియో గ్రేస్  ప్లాన్  లో భాగంగా 128 kbps  నెట్  స్పీడ్  తో పాటు జియో నెట్వర్క్  మరియు 100 sms  లు ఫ్రీ  కాల్స్  వంటివి  పొందవచ్చు. 

దీనిలో ప్రీమియం  సర్వీస్  apps వాడుకొనే  అవకాశం  లేదు. గ్రేస్  ప్లాన్  గడువు అక్టోబర్ 12 అని ఖరారు  అయ్యింది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :