jio అదిరిపోయే ఆఫర్స్

Updated on 03-Mar-2017
HIGHLIGHTS

jio యూజర్స్ కి కొత్త డేటా ప్లాన్స్

jio  అదిరిపోయే ఆఫర్స్ 

jio యూజర్స్  కి  కొత్త డేటా ప్లాన్స్ 

jio ప్రైమ్  మెంబర్షిప్ మార్చ్ 1st  నుంచి . దీనిలో  చేరాలి  అనుకున్నవారు 99 రూ  చెల్లించాలి . దీనిద్వారాగా మార్చ్ 31 2018 వరకు  ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతినెలా 303 రూ  చెల్లించుట ద్వారా  రోజుకి 1 జీబీ 4జి  డేటా  ను పొందవచ్చు. మరియు  ఇంకో 2 ప్లాన్స్  యూజర్స్ కోసం అందచేస్తోంది . 
 303డేటా ప్లాన్  కాకుండా  మరో రెండు కొత్త డేటా ప్లాన్స్ యూజర్స్  కి అందిస్తున్నారు. 

ఎలాంటి  డైలీ లిమిట్స్ లేకండా రూ.999 ప్లాన్ లో (60జీబి డేటా, 60 రోజుల వ్యాలిడిటీ), రూ.1999 ప్లాన్ (125జీబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ), రూ.4999 ప్లాన్ (350జీబి డేటా, 180 రోజుల వ్యాలిడిటీ), రూ.9999 ప్లాన్ (750జీబి డేటా, 360 రోజుల వ్యాలిడిటీ)లను కూడా జియో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :