JIO యూజర్స్ కి Good News …!!! 2018 వరకు JIO నుంచి ఫ్రీ ఇంటర్నెట్ మెసేజ్ మీకు వచ్చిందా ? మీ ఫోన్ వెంటనే చెక్ చేయండి …!!! ఇప్పుడే …!!!
By
Team Digit |
Updated on 24-Jul-2017
జియో యూజర్స్ కి ఈ టైం లో ఒక మెసేజ్ వస్తుంది . ఈ మెసేజ్ లో వున్నదేమిటంటే జియో యూజర్స్ ఒకవేళ ఒక అప్ గ్రేడ్ మార్చ్ 31 2018 వరకు చేస్తే వరకు 5-10 Mbps స్పీడ్ తో 25GB డేటా డైలీ లభిస్తుంది .
మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తే నమ్మకండి ఇది పూర్తిగా ఫ్రాడ్ మెసేజ్ . ఈ లింక్ ఫై క్లిక్ చేస్తే మీ ఫోన్ చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేయాలిసి వస్తుంది . ఈ లింక్ పై క్లిక్ చేయటం ద్వారాగా మీ ఫోన్ మాల్వేర్ వైరస్ కి గురయ్యే అవకాశం వుంది . మరియు మీ ఫోన్ లోని మీ పర్సనల్ ఫైల్స్ అన్నే డౌన్లోడ్ అయిపోతాయి . అందుకే జాగ్రత్త వహించండి .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile