2018 వరకు JIO నుంచి ఫ్రీ ఇంటర్నెట్ 5-10 Mbps స్పీడ్ తో 25GB డేటా డైలీ

Updated on 26-Jul-2017

జియో  యూజర్స్ కి  ఈ టైం లో ఒక మెసేజ్ వస్తుంది .  ఈ మెసేజ్ లో వున్నదేమిటంటే  జియో  యూజర్స్ ఒకవేళ  ఒక అప్ గ్రేడ్ మార్చ్ 31 2018 వరకు చేస్తే వరకు 5-10 Mbps  స్పీడ్ తో 25GB డేటా డైలీ  లభిస్తుంది . 
మీకు కూడా  ఇలాంటి మెసేజ్ వస్తే నమ్మకండి ఇది పూర్తిగా ఫ్రాడ్ మెసేజ్ . ఈ లింక్ ఫై  క్లిక్ చేస్తే మీ ఫోన్ చాలా ప్రాబ్లెమ్స్  ఫేస్  చేయాలిసి వస్తుంది . ఈ లింక్ పై  క్లిక్ చేయటం ద్వారాగా  మీ ఫోన్ మాల్వేర్ వైరస్ కి గురయ్యే అవకాశం వుంది .  మరియు మీ ఫోన్ లోని  మీ పర్సనల్ ఫైల్స్ అన్నే డౌన్లోడ్ అయిపోతాయి .  అందుకే జాగ్రత్త వహించండి .

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :