(Fibre-to-the-Home (FTTH)) అనే పేరుతో రిలయన్స్ జియో ‘జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్’

Updated on 14-May-2017
HIGHLIGHTS

జియో ఫైబర్ బ్రాండ్ అతి త్వరలోనే

జియో ఫైబర్ బ్రాండ్ అతి త్వరలోనే  వస్తున్నదని  అనేక  వార్తలు  ఇప్పటివరకు మనం విన్నాము  .  (Fibre-to-the-Home (FTTH))  అనే  పేరుతో  రిలయన్స్ జియో 'జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్'  ను తీసుకు వస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, గుజరాత్్ లోని జామ్ నగర్, పూణె  వంటి  సిటీ  లలో  ఈ టెస్టింగ్  జరుగుతుందట .  

జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను  స్టార్టింగ్ 3 మాసాల  పాటు  యూజర్లకు ఫ్రీగా  ఇస్తుంది. 100 జీబీ డేటా   ఫ్రీగా  ఇస్తుంది.. ఆ సమయంలో యూజర్లు  100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :