జూన్ లో రిలయన్స్ జియో 4G మొబైల్ నెట్వర్క్ అన్నిటికంటే వేగమైనది : ట్రాయ్

జూన్ లో రిలయన్స్ జియో  4G  మొబైల్ నెట్వర్క్ అన్నిటికంటే వేగమైనది : ట్రాయ్

 జూన్ లో రిలయన్స్ జియో  4G  మొబైల్ నెట్వర్క్ అన్నిటికంటే వేగమైనది : ట్రాయ్ 

ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం , జూన్ నెలలో రిలయన్స్ jio   యొక్క డౌన్లోడ్ స్పీడ్  18.809 Mbps  ఉండేది , 

 వోడాఫోన్ మరియు ఐడియా   లు రెండు మరియు మూడు స్థానాలు దక్కించుకున్నాయి . జూన్ నెలలో వోడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్  12.297 Mbps అలానే ఐడియా డౌన్లోడ్ స్పీడ్ 11.685 Mbps  గాఉంది .   అలానే ఎయిర్టెల్ 8.233 Mbps  స్పీడ్ తో నాలుగవ స్థానాన్ని పొందటం గమనార్హం . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo