JIO Rs. 399 ప్లాన్ కు సరైన ఎయిర్టెల్ Rs. 293 అమేజింగ్ కౌంటర్ ఆఫర్ …!!! మరి ఏది బెస్ట్ …!!!

Updated on 28-Jul-2017

ఎయిర్టెల్  మరో ఆఫర్ ను మనముందుకు తీసుకువచ్చింది.  జియో  కొత్త  ప్లాన్ కాస్ట్  Rs. 399 లో  84రోజులకు  84GB 4G  డేటా లభిస్తుంది .

 ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం  మరో ఆఫర్ ను మనముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కాస్ట్  Rs. 293  మరియు దీని కింద  84GB 4G డేటా  84  రోజులకు లభిస్తుంది .  ఎయిర్టెల్ నెట్వర్క్ కి మాత్రంర్ ఫ్రీ కాల్స్ సౌకర్యం కలదు . 

దీనితో పాటు ఎయిర్టెల్ మరో ప్లాన్ ను ప్రవేశపెట్టింది. .ఈ ప్లాన్ ధర  Rs. 499  మరియు దీని కింద కూడా  84రోజులకు  84GB 4G  డేటా లభిస్తుంది. 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :