రిలయన్స్ JIO మరో సంచలన ప్రకటన …!!! 40 రూపాయలకే 200 పైగా ఛానెల్స్….!!!

Updated on 27-Jul-2017

 రిలయన్స్ జియో  ఇప్పటికీ పేరు ఇప్పటికీ మారు మోగుతూనే వుంది .  
అయితే ఇప్పుడు తాజాగా జియో  DTH సర్వీసెస్ గురించి మరలా వార్తలు వస్తున్నాయి . అసలు ఈ DTH సర్వీసెస్ ఈ నెలలోనే స్టార్ట్ అవుతున్నాయనే వార్తలు వెల్లువెత్తాయి.  
కానీ మరల వాయిదా పడినట్లుగా తెలుస్తుంది.  ఈ ఆగష్టు  మొదటి వారం లోనే దీని సర్వీసులు స్టార్ట్ అవుతాయని   సమాచారం . దీనికోసం  దాదాపు  అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని సమాచారం .  కేవలం 20 నుండి 40 రూపాయలకే 200  కి పైగా ఛానెల్స్  ని ప్రసారం  చేయనున్నారట . JIO  DTH కాస్ట్ 1800 రూపీస్ . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :