Just Rs. 49/- కే JIO DTH సర్వీసెస్ …!!! జియో DTH తో మిగితా కంపెనీలు అవుట్!!

Updated on 25-Jul-2017

రిలయన్స్ JIO DTH సర్వీసెస్ త్వరలో రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తూనే వున్నాయి . 

ఇది అతి తక్కువ ధరలోనే  సామాన్యునికి లభిస్తుందని రిలయన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. JIO  SIM  మాదిరిగానే కొత్త కనెక్షన్ తీసుకొనే వారికి 6 నెలల నుండి 1 ఇయర్ వరకు మొత్తం ఫ్రీ  గా DTH సేవలు అందుతాయని సమాచారం . దీనికోసం ఆల్రెడీ ప్రాసెస్ కూడా చాలావరకు కంప్లీట్ అయ్యింది. JIO  DTH సర్వీసెస్ మిగతా కంపెనీ ల పోలిస్తే ఎంతో చవక   నాటే నెలవారీ చార్జీలు కేవలం 49 రూపీస్ నుంచి స్టార్ట్ . కోరుకోన్న  ఛానెల్స్ కోసం మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :