JIO బంపర్ ఆఫర్ ,1 gbps స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కూడా అదనం

Updated on 09-Apr-2017
HIGHLIGHTS

jio రిమోట్ కేవలం వాయిస్ ద్వారాగా కూడా పనిచేస్తుందట

JIO  బంపర్  ఆఫర్ ,1 gbps స్పీడ్  బ్రాడ్  బ్యాండ్  కూడా  అదనం

 jio రిమోట్  కేవలం  వాయిస్  ద్వారాగా  కూడా  పనిచేస్తుందట 

JIO   DTH  మార్కెట్లోకి  ఎంట్రీ  ఇచ్చి  మిగతా  DTH   కంపెనీలకు  నిద్ర  లేకుండా  చేసేందుకు  గట్టి  ప్లాన్స్  లో వుంది. త్వరలో  jio  DTH   రానుంది. ఈ సెటప్  బాక్స్  కి  ఆడియో  వీడియో  కేబుల్ , పెన్  డ్రైవ్  కాకుండా  బ్రాడ్  బ్యాండ్  కేబుల్  కూడా  కనెక్ట్  చేయవచ్చు.  మరియు  1 gbps స్పీడ్  బ్రాడ్  బ్యాండ్  కూడా  అదనంగా  రానుందని  సమాచారం. ఫ్రీ  ఆఫర్  అయిపోయిన తరువాత అన్ని  dth  సర్వీసెస్  కంటే  అతితక్కువ  ధరకే  అంటే నెలకి  180 రూ  మాత్రమే  అని  సమాచారం. దీనిలో  300 మామూలు  చానల్స్  మరియు 50 హెచ్డీ  చానల్స్ ఇస్తుంది. jio రిమోట్  కేవలం  వాయిస్  ద్వారాగా  కూడా  పనిచేస్తుందని  సమాచారం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :