జియో ధమాకా , ఇక DTH రీచార్జ్ అవసరం లేనే లేదు …!!!

Updated on 25-Jul-2017

జియో  టీవీ కేబుల్ ఆప్షన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము . దీని ద్వారా మనం ఎలాంటి టీవీ అయినా కనెక్ట్  చేయవచ్చు . ఇప్పుడు జియో  ఫోన్ లో ఒక కేబుల్ అనేది ఇవ్వటం జరుగుతుంది . ఈ కేబుల్ ద్వారా  నార్మల్ టీవీ కి నాటే మనం ఎప్పుడు ఉపయోగించని  అంటే ఎప్పుడూ మొబైల్ కి కనెక్ట్ చేయనటువంటి  టీవీ కి కూడా దీన్ని కనెక్ట్ చేయవచ్చు. దీనికోసం ఒక ప్లాన్ ఇవ్వటం జరిగింది అదే ధన్ ధనా ధన్ ఆఫర్ .  309 రూ పే చేస్తే డైలీ 4 గంటల పాటు ఎటువంటి ఛానెల్స్ అయినా చూడొచ్చు . ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్ ఏ ఫోన్ లోను ఇవ్వలేదు .  మిగతా డిష్ టీవీ లకు అనవసరం గా పే చేయకుండా  మీరు సింపుల్ జియో  టీవీ ద్వారా  మీకు నచ్చిన ఛానెల్స్ ని మీరు చూడొచ్చు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :