jio ధనా ధన్ ఆఫర్ క్లోజ్ అవుతుందని అందరు చెబుతున్నారు. కానీ ఇది నిజమా కాదా అని చెప్పబోతున్నాము.
ఇప్పకటివరకు jio ఇచ్చిన వెల్కమ్ ఆఫర్ ఈరోజు తో ఆఖరు , రేపటినుండి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ మరియు డేటా usage ఉండదు మీరు ప్రైమ్ రీఛార్జ్ చేసుకోనట్లయితే .
ధన్ ధనా ధన్ ఆఫర్స్ లో combo ప్యాక్ తో మీముందుకు వచ్చింది
ఆ వివరాలు jio ప్రైమ్ కస్టమర్ (JPM ) 309 రూపీస్ పే చేస్తే , డైలీ 1 జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్ ,తరువాతది నాన్ jio ప్రైమ్ కస్టమర్ non (JPM ) 349 రూపీస్ పే చేస్తే , డైలీ 1 జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్
న్యూ యాక్టివేషన్ అయితే 408 రూపీస్ పే చేస్తే , డైలీ 1 జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్ .
ఇక రోజుకి 1 జీబీ కంటే ఎక్కువ పొందాలనుకుంటే వారికి
jio ప్రైమ్ కస్టమర్ (JPM ) 509రూపీస్ పే చేస్తే , డైలీ 2 జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్ ,
తరువాతది నాన్ jio ప్రైమ్ కస్టమర్ non (JPM ) 549 రూపీస్ పే చేస్తే , డైలీ 2 జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్ .
న్యూ యాక్టివేషన్ అయితే 608 రూపీస్ పే చేస్తే , డైలీ 2జీబీ హై స్పీడ్ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ మరియు sms లను పొందవచ్చు దీనియొక్క వాలిడిటీ 84 డేస్.
వీటిలో ఏ ఒక్క ప్లాన్ ఈ రోజు లేదా రేపు మీరు రీఛార్జ్ చేసుకోకపోతే వారికి ఎటువంటి బెనిఫిట్స్ లభించవు. ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి అదికూడా 90 రోజుల వరకే ఆ తరువాత మీ jio సిమ్ deactivate అయిపోతుంది