jio ధనా ధన్ ఆఫర్ క్లోజ్ అవుతుందని అందరు చెబుతున్నారు

jio  ధనా  ధన్  ఆఫర్  క్లోజ్  అవుతుందని  అందరు  చెబుతున్నారు
HIGHLIGHTS

కానీ ఇది నిజమా కాదా అని చెప్పబోతున్నాము

jio  ధనా  ధన్  ఆఫర్  క్లోజ్  అవుతుందని  అందరు  చెబుతున్నారు. కానీ  ఇది నిజమా  కాదా  అని  చెప్పబోతున్నాము. 

ఇప్పకటివరకు  jio  ఇచ్చిన వెల్కమ్ ఆఫర్ ఈరోజు  తో ఆఖరు , రేపటినుండి  ఇన్కమింగ్  తప్ప అవుట్  గోయింగ్  మరియు  డేటా  usage  ఉండదు  మీరు ప్రైమ్  రీఛార్జ్  చేసుకోనట్లయితే . 

ధన్  ధనా  ధన్  ఆఫర్స్  లో combo  ప్యాక్  తో మీముందుకు  వచ్చింది 

ఆ వివరాలు jio  ప్రైమ్  కస్టమర్ (JPM ) 309 రూపీస్  పే  చేస్తే , డైలీ  1 జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్ ,తరువాతది  నాన్  jio  ప్రైమ్  కస్టమర్ non (JPM ) 349 రూపీస్  పే  చేస్తే , డైలీ  1 జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్ 

న్యూ  యాక్టివేషన్  అయితే 408 రూపీస్  పే  చేస్తే , డైలీ  1 జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్ .

ఇక  రోజుకి  1 జీబీ  కంటే  ఎక్కువ  పొందాలనుకుంటే  వారికి 
jio  ప్రైమ్  కస్టమర్ (JPM ) 509రూపీస్  పే  చేస్తే , డైలీ  2 జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్ ,

తరువాతది  నాన్  jio  ప్రైమ్  కస్టమర్ non (JPM ) 549 రూపీస్  పే  చేస్తే , డైలీ  2 జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్ .
న్యూ  యాక్టివేషన్   అయితే 608 రూపీస్  పే  చేస్తే , డైలీ  2జీబీ  హై  స్పీడ్  అన్లిమిటెడ్  డేటా  మరియు  కాలింగ్  మరియు  sms  లను  పొందవచ్చు  దీనియొక్క వాలిడిటీ 84  డేస్. 

వీటిలో  ఏ  ఒక్క ప్లాన్  ఈ  రోజు  లేదా  రేపు  మీరు రీఛార్జ్  చేసుకోకపోతే  వారికి  ఎటువంటి  బెనిఫిట్స్  లభించవు.  ఓన్లీ  ఇన్కమింగ్  కాల్స్  మాత్రమే  వస్తాయి అదికూడా  90 రోజుల  వరకే ఆ తరువాత  మీ  jio  సిమ్  deactivate  అయిపోతుంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo