JIO యూజర్స్ సంఖ్య 7 కోట్లు

Updated on 18-Jan-2017
HIGHLIGHTS

7 కోట్లకు చేరిన JIO యూజర్స్

JIO  యూజర్స్  సంఖ్య  7 కోట్లు 

7 కోట్లకు  చేరిన  JIO  యూజర్స్ 

కొన్ని నెలల ముందు  ప్రారంభమైన  jio  ఎటువంటి  సంచలనాన్ని  సృష్టించిందో  మనందరికీ తెలిసిన విషయమే ,జియో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను రాబట్టుకోగలిగింది.లాంచ్ అయినా నాటి నుంచి  83 రోజుల్లో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను ఆకర్షించింది ,డిసెంబర్ 31 st  2016 నాటికి 72. 4 మిలియన్లకు  చేరుకున్నట్లు  రిలయన్స్  సంస్థ  వారు సగర్వంగా  ఈ సోమవారం తెలిపారు  రానున్న రోజుల్లో  90 శాతం  ప్రజలను  రాబట్టడానికి  సన్నాహాలు  చేస్తున్నది .

జియో నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళుతున్న ప్రతి 1000 కాల్స్ లో 175 కాల్స్ ఫెయిల్ అవుతున్నట్లు జియో ఆరోపిస్తోంది,ప్రతి 1000 కాల్స్‌కు 5 కాల్స్‌కు మించి ఫెయిల్ కాకూడదని రిలయన్స్ పేర్కొంది,జిఓ ఇన్ఫోకామ్ నెట్వర్క్ ను ప్రారంభించటానికి 1.  లక్షలను  ఇన్వెస్ట్ చేసిన  విషయం  తెలిసిందే , మరియు  దానియొక్క స్థాయిని పెంచటానికి  మరొక  30 ,000 వేలను  కోట్లను   ఖర్చు చేయనుందని  సమాచారం . 

 

Connect On :