7 కోట్లకు చేరిన JIO యూజర్స్
JIO యూజర్స్ సంఖ్య 7 కోట్లు
7 కోట్లకు చేరిన JIO యూజర్స్
కొన్ని నెలల ముందు ప్రారంభమైన jio ఎటువంటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే ,జియో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను రాబట్టుకోగలిగింది.లాంచ్ అయినా నాటి నుంచి 83 రోజుల్లో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను ఆకర్షించింది ,డిసెంబర్ 31 st 2016 నాటికి 72. 4 మిలియన్లకు చేరుకున్నట్లు రిలయన్స్ సంస్థ వారు సగర్వంగా ఈ సోమవారం తెలిపారు రానున్న రోజుల్లో 90 శాతం ప్రజలను రాబట్టడానికి సన్నాహాలు చేస్తున్నది .
జియో నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళుతున్న ప్రతి 1000 కాల్స్ లో 175 కాల్స్ ఫెయిల్ అవుతున్నట్లు జియో ఆరోపిస్తోంది,ప్రతి 1000 కాల్స్‌కు 5 కాల్స్‌కు మించి ఫెయిల్ కాకూడదని రిలయన్స్ పేర్కొంది,జిఓ ఇన్ఫోకామ్ నెట్వర్క్ ను ప్రారంభించటానికి 1. లక్షలను ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే , మరియు దానియొక్క స్థాయిని పెంచటానికి మరొక 30 ,000 వేలను కోట్లను ఖర్చు చేయనుందని సమాచారం .