100 మిలియన్ చేరిన jio యూజర్స్

Updated on 17-Feb-2017
HIGHLIGHTS

రికార్డ్స్ బద్దలు కొడుతున్న jio

100 మిలియన్   చేరిన  jio  యూజర్స్ 
రికార్డ్స్  బద్దలు కొడుతున్న jio 

ఆఫర్ ల మీద ఆఫర్లు  ఇచ్చి  మిగతా టెలికాం  కంపెనీలకు కంటిమీద  కునుకు  లేకుండా చేసిన  జిఓ  ఇప్పుడు మరొక ప్రభంజనమ్  సృష్టించింది. జిఓ విడుదల చేసిన  రిలయన్స్  కంపెనీ  తమ టార్గెట్  10 కోట్ల యూజర్స్  చేరుకోవటం అని ముందే తెలిపింది.  కాకపోతే  తాము ఇంట త్వరగా చేరుకుంటామని  ఊహించలేదని  రిలయన్స్  అధినేత  ఈ విషయాన్ని  సగర్వంగా  తెలిపారు. కానీ నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము అంచనావేయలేదు. . నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు,2016 సెప్టెంబర్ 5 నుంచి జియో ఫ్రీ  సర్వీసెస్  అందుబాటులోకి తెచ్చింది. కేవలం 83 రోజుల్లోనే జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకుంది.  ఇప్పుడు తాజాగా  100 మిలియన్  మార్క్  create  చేసింది, ఇంకెన్ని  సంచలనాలను  తెరలేపనుందో లెట్స్  వెయిట్  అండ్ సి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :