జియో మరొక సంచలనానికి తెరలేపింది.

Updated on 20-May-2017
HIGHLIGHTS

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ విభాగంలో జియో అన్నిటిని వెనక్కినెట్టినట్టు తెలుస్తుంది

జియో మరొక  సంచలనానికి తెరలేపింది.  వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ విభాగంలో జియో  అన్నిటిని వెనక్కినెట్టినట్టు తెలుస్తుంది 
యూజర్స్  సంఖ్య తో మిగతా టెలికాం  లకు  ముచ్చెమటలు  పట్టిస్తుంది. 

తాజాగా  వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం jio  కు 108.68 మిలియన్ యూజర్లు  వున్నారు ,ఫాస్టెస్ట్ నెట్వర్క్  గా  చెప్పుకుంటున్న  ఎయిర్‌టెల్‌కు 47.04 మిలియన  యూజర్స్  ఇంకా , వొడాఫోన్‌కు 37.71 మిలియన్, ఐడియా సెల్యులార్‌కు 24.70 మిలియన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు 14.01 మిలియన్ యూజర్లు ఉన్నారు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :