జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ను , రిలయన్స్ ఇండస్ట్రీస్.. జూన్ లో మార్కెట్లోకి

జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ను , రిలయన్స్ ఇండస్ట్రీస్.. జూన్  లో   మార్కెట్లోకి
HIGHLIGHTS

రిలయన్స్ జియో మరో సరికొత్త వ్యూహ రచనకు సన్నాహాలు చేస్తుంది

రిలయన్స్  జియో  మరో  సరికొత్త  వ్యూహ  రచనకు  సన్నాహాలు  చేస్తుంది. ప్రెసెంట్ బేటా ట్రెయిల్స్‌లో ఉన్న జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ను , రిలయన్స్ ఇండస్ట్రీస్.. జూన్  లో   మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు  సమాచారవర్గాల ద్వారా  తెలియచేయబడియంది . ఈ జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను  ఇస్తుందని  సమాచారం. 

నెలకు 100 జిబి  నుంచి  1000 జీబీ డేటా వరకు పొందే  ప్లాన్‌ను జియో తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్  ద్వారా  అందుబాటులోకి వస్తున్నట్లు  సమాచారం

10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ వరకు ఫ్రీ  డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు దాదాపుగా  1000 జీబీ వరకు డేటా పొందేలా  జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్  వస్తున్నాయట . ఆల్రెడీ  జియో తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్  ప్రముఖ ముంబై, పూణె లో  అక్కడ కొందరు యూజర్లకు ఇప్పటికే  ఫ్రీ     jio  ద్వారా  
జియో ద్వారా  పొందుతున్నారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo