జియో యొక్క బెస్ట్ ప్లాన్

Updated on 07-Jun-2017

 ప్రస్తుతం రిలయన్స్  జియో  ఫ్రీ హవా  కొనసాగటం లేనప్పటికీ , దీనికున్న  క్రేజ్  మాత్రం ప్రజలలో ఏ  మాత్రం తగ్గలేదు .  జియో  ని ఎలాగైనా  దాటాలనే  ప్లాన్  లో భాగంగా ఈ మద్యనే ఎయిర్టెల్ అనేక  ప్లాన్స్  ను విడుదల  చేసినప్పటికీ రిలయన్స్  జియో  యొక్క 309 ప్లాన్  ను తన  ప్లాన్  తో ఫుల్  ఫిల్ చేయలేక పోతుంది .  రిలయన్స్  జియో  విడుదల  చేసిన 309 రూపీస్  ప్లాన్  లో ప్రతీ  రోజు 1 జీబీ  డేటా  తో పాటుగా ఫ్రీ  అన్లిమిటెడ్  కాల్స్ కూడా  లభిస్తున్నాయి. ఈ ప్లాన్  యొక్క వాలిడిటీ 84రోజులు 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :