JIO యొక్క ఈ సరికొత్త ప్లాన్ ధర Rs. 96, మళ్ళీ ప్రతీ రోజూ 1GB 4G డేటా …!!!
By
Team Digit |
Updated on 01-Aug-2017
JIO నుంచి ఈ మద్యన ఎన్నో చిన్న చిన్న ప్లాన్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి , అయితే ఇప్పుడు కొత్తగా JIO నుంచి ఒక కొత్త ప్లాన్ లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చింది .
ఈ కొత్త ప్లాన్ మీకు కేవలం Rs. 96 ధరలో అందుబాటులో వుంది . ఈ Rs. 96 ధర కలిగిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ కూడా 1GB 4G డేటా వరకు పొందవచ్చును
మరియు డేటా తో పాటుగా లోకల్ మరియు STD కాల్స్ కూడా మీకు ఫ్రీ గా లభిస్తాయి . మరియు కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ . ఈ డేటా ప్యాక్ యొక్క ఆవలిడిటీ కంప్లీట్ గా 7 రోజులు . మరియు JIO యాప్ కూడా ఫ్రీ .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile