JIO ఫోన్ లో Whats App పని చేయదు ,కాలింగ్ లైఫ్ టైమ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ …!!!

Updated on 22-Jul-2017

 JIO  నుంచి 4G ఫోన్ ఎన్నో ఫీచర్స్ తో మనముందుకు వచ్చింది .  కానీ  దీనిలో Whats App  ఉండదు.  జియో  ఫోన్ లో ఎన్నో   జియో  యాప్స్ ప్రీ లోడెడ్ అయి వున్నాయి ,  జియో  సినిమా ,  జియో టీవీ అండ్  జియో మ్యూజిక్  వంటివి ఉంటాయి . వాట్స్  యాప్ ఇవ్వకపోవటానికి అసలు కారణం జియో  చాటింగ్ యాప్ ను ఇస్తుంది.  ఇది మంచి వాయిస్ కమాండ్ గల ఫోన్ . దీనితో మీరు అన్ని యాప్స్ ని కంట్రోల్ చేయొచ్చు .  జియో  ఫోన్ లో  "మోడీ మన్ కీ బాత్ " యాప్ కూడా ఇవ్వబడింది.   దీనిలో మీరు దీని ఎపిసోడ్ వీక్షించవచ్చు . ।  కాలింగ్ లైఫ్ టైం ఫ్రీ అని సమాచారం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :