JIO యూజర్స్ ఇప్పుడే ఈ ఆఫర్ యాక్టీ వేట్ చేసుకొనే బంపర్ ప్లాన్…!!! మొత్తం 4 నెలల పాటు ఫుల్ 4G డేటా…!!!

Updated on 28-Jul-2017

జియో  నుంచి ఇప్పుడు 4 నెలల వాలిడిటీ తో  అతి చవకైన ప్లాన్ వచ్చింది .  ఈ ప్లాన్  లో   4 నెలల వరకు  జియో  డేటా అండ్ కాలింగ్   తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . 

4  నెలల ప్లాన్ యొక్క ధర  Rs. 1,999  దీని కింద ప్రతీరోజు 4 నెలలకు   మొత్తం  155GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ కింద  మీరు రోజు అన్లిమిటెడ్ డేటా యూస్  చేసుకోవచ్చు ,  దీనిలో ఎటువంటి లిమిటేషన్ లేనేలేదు .  మరియు   దీని కింద లోకల్ అండ్  STD  కాల్స్ కూడా ఫ్రీ .  మరియు SMS  ఫెసిలిటీ అండ్ జియో  యాప్స్  కూడా ఫ్రీ .

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :