ISRO 5 మే న లాంచ్ చేస్తున్న ‘ సౌత్ ఏషియా శాటిలైట్ ’
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) శుక్రవారం 5 మే న ‘South Asia Satellite’ ను లాంచ్ చేస్తుంది. ఈ సందర్భం ను పురస్కరించుకుని భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయం గురించి చెప్పారు .
PM మోడీ తన మాటలను " మన్ కీ బాత్ " కార్యక్రమంలో తెలిపారు . మరియు PM మోడీ సగర్వంగా చెప్పారు . ఈ సాటిలైట్ లాంచ్ అనే కార్యక్రమం ద్వారా భారతీయ అభివృద్ధికి వికాసానికి ఎంతో దోహద పడుతుందని. ఈ శాటిలైట్ నుంచి నేచురల్ రిసోర్స్ మాపింగ్ , టెలి మెడిసిన్ , శిక్షా క్షేత్ర , బెటర్ IT కనెక్టివిటీ మరియు పీపుల్ తో పీపుల్ కాంటాక్ట్ ఇంకా మెరుగు చేయబడుతుంది. .
మరియు శాటిలైట్ లాంచ్ సమయంలో అన్ని దేశాలకు పిలుపు రానుంది మరియు కమ్యూనికేషన్ సాటిలైట్ GSAT-9 ని ఇస్రో 5 మే న లాంచ్ చేయనుంది. .
ఈ లాంచ్ కోసం ఇస్రో యొక్క లాంచ్ వెహికిల్ GSLV-F09 ను ఉపయోగిస్తారట . ఈ కార్యక్రమం లో ఒక్క పాకీస్తాన్ తప్ప అన్ని సౌత్ ఆసియా దేశాలు పాల్గొనున్నాయి.