ISRO భారత్ యొక్క భారీ రాకెట్ GSLV-Mk III ను లాంచ్ చేసింది .

ISRO  భారత్  యొక్క భారీ రాకెట్  GSLV-Mk III  ను లాంచ్  చేసింది .
HIGHLIGHTS

ఇంతకు ముందర పలుమార్లు ఫెయిల్ అయ్యింది

 ఇండియన్  స్పేస్  రీసెర్చ్  ఆర్గనైజేషన్  (isro)  భారత్ యొక్క భారీ రాకెట్   ని సక్సెస్ఫుల్  గా  లాంచ్  చేసింది .  ఇస్రో  30  ఏళ్ల రీసెర్చ్  తరువాత ఇది సక్సెస్ ఐయ్యింది . ఇంతకు  ముందర పలుమార్లు  ఫెయిల్  అయ్యింది . 
ఈ రాకెట్  యొక్క బరువు  640  టన్నులు . దీని పొడవు  43.43  మీటర్లు . దీనిని  శ్రీహరి  కోట  యొక్క   సతీష్  ధావన్  స్పేస్  సెంటర్  నుంచి లాంచ్  చేశారు . ఈ మిషన్  సక్సెస్  అయిన  తరువాత   భారత్ ఇప్పుడు తన స్వంత  ఫోర్  టోన్   శాటిలైట్  ను లాంచ్ చేస్తుంది .  
 దీనికంటే  ముందు   భారత్ దీనికోసం   చాలా  దేశాల  యొక్క  రీసెర్చ్  సెంటర్ల  సహాయం  తీసుకుంది. దీని తరువాత  భారత్ కి భారీ మూల్యం  చెల్లించవలిసి ఉంటుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo