ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ tourism కార్పొరేషన్ – IRCTC Paytm తో పేమెంట్స్ పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. సో దీని వలన పేమెంట్స్ వద్ద సక్సెస్ రేట్ పెరుగుతుంది అని అంటున్నారు Paytm వైస్ ప్రెసిడెంట్.
అంటే మీరు IRCTC లో అన్ని ఫిల్ చేసి పేమెంట్ మోడ్ వద్దకు వెళితే బ్యాంక్స్ తో పాటు wallet ఆప్షన్స్ తో Paytm కూడా కనిపిస్తుంది ఇక నుండి.దీని వలన ఆఫర్స్, సెక్యూరిటీ అండ్ ఫాస్ట్ processing ఉంటుంది అని అంటుంది Paytm.
Paytm మనీ మీరు Bharat Gas కు కూడా వాడుకోగలరు. అంటే ఒరిజినల్ మనీ కాష్ కాదు. e-cash తో కూడా ఇక నిత్య అవసరాలు తీరుతున్నాయి. ఇది ఆరంభం.
గతంలో IRCTC టోటల్ 300 స్టేషన్స్ లో on line లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని దానికి పేమెంట్ e-cash ద్వారా చెల్లించేందుకు కూడా అవకాశాలు తీసుకువచ్చింది. ఈ లిస్టు లో Dominos, KFC వంటి ఫుడ్ రెస్టారంట్స్ ఉన్నాయి.