కొద్ది సేపటి ముందే JIO కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది .

Updated on 10-Jul-2017

కొద్ది సేపటి ముందే JIO  కొత్త ప్లాన్  ను ప్రవేశ పెట్టింది . 

JIO  Rs. 149 ధర గల ప్లాన్  కింద  JIO ప్రైమ్ యూజర్స్ కి  28 రోజుల వాలిడిటీ టైం  లభిస్తుంది .  మరియు దీనిలో లోకల్ అండ్  STD కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ . దీనిలో  2GB డేటా లభిస్తుంది . మరియు  300SMS లు కూడా లభిస్తాయి .  దీనితో పాటు JIO యాప్  సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది . 

ఈ ఆఫర్ లో నాన్ ప్రైమ్ యూజర్స్ కి  1GB డేటా  28 రోజుల వాలిడిటీ టైం  లభిస్తుంది. దీనిలో లోకల్ అండ్  STD కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ. దీనితో పాటు JIO యాప్  సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది . 

Connect On :